Home / NATIONAL / వావ్‌.. హర్భజన్‌ గొప్ప మనసు.. ఎందుకో తెలుసా?

వావ్‌.. హర్భజన్‌ గొప్ప మనసు.. ఎందుకో తెలుసా?

క్రికెటర్‌గా ఎంతో కీర్తి గడించిన హర్భజన్‌ సింగ్‌ ఇటీవల రాజకీయాల్లో చేరారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచీ సేవా భావం ఉన్న భజ్జీ ఇవాళ మళ్లీ గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు.

దేశం కోసం ఏదైనా చేస్తానంటూ ట్వీట్‌ చేసిన హర్భజన్‌.. రాజ్యసభ ఎంపీగా తనకొచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు, వాళ్ల సంక్షేమానికి వెచ్చిస్తానని ప్రకటించాడు. దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తాను ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ట్వీట్‌లో భజ్జీ పేర్కొన్నాడు. హర్భజన్‌ సింగ్‌ చేసిన ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ట్విటర్‌లో ఎంతో మంది భజ్జీ నిర్ణయానికి అభినందనలు తెలుపుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat