Home / MOVIES / KGF-2 పై RGV సంచలన వ్యాఖ్యలు

KGF-2 పై RGV సంచలన వ్యాఖ్యలు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం KGF-2. యష్ హీరోగా వచ్చిన ఈ మూవీ గురించి ప్రముఖ వివాదస్పద నిర్మాత దర్శకుడు  ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు.

గురువారం  విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన KGF-2 సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సినిమాపై దర్శకుడు RGV తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ రెమ్యూనరేషన్ తో  కాకుండా మేకింగ్ కు ఖర్చు చేస్తే బిగెస్ట్ హిట్స్ వస్తాయనే దానికి KGF-2 ఓ రుజువు. కన్నడ ఇండస్ట్రీని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రశాంత్ నీల్ KGF-2తో ఆ ఇండస్ట్రీని ప్రపంచపటంలో నిలిపాడు’ అని RGV చేసిన ట్వీట్లతో నెటిజన్లు అంతా ఏకీభవిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat