Home / MOVIES / హనుమాన్ దీక్షలో జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?

హనుమాన్ దీక్షలో జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR చిత్రంతో భారీ హిట్ అందుకొని పాన్ ఇండియన్ స్టార్‌గా మారారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలో కొమురం భీం గా నటించి మెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్ . తాజాగా జూనియర్ ఎన్టీఆర్   హనుమాన్ దీక్ష చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 అయితే మరోవైపు  త్వరలో   కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.  ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ మొట్టమొదటిసారి హనుమాన్ దీక్షను చేపట్టారు.

కాషాయ దుస్తులు.. మెడలో హనుమాన్ మాల, నుదిటిన కుంకుమతో ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ దీక్ష అనంతరం తారక్ తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో 30వది కావడం విశేషం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat