Home / MOVIES / నాగచైతన్యకు మళ్లీ పెళ్లా….? ఎవరితో….?

నాగచైతన్యకు మళ్లీ పెళ్లా….? ఎవరితో….?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంత నుండి విడిపోయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అక్కినేని నాగచైతన్య రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయినట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో గాసిప్స్ తెగ విన్పిస్తున్నాయి. అయితే నాగచైతన్య ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని. ఆ హీరోయిన్ ను పెళ్ళి చేసుకోబోతున్నారు అని ఫిల్మ్ నగర్లో అటు సోషల్ మీడియాలో వార్తలు తెగ గుప్పుమంటున్నాయి.

అయితే నిత్యం సెలబ్రేటీల గురించి ఏదోక ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్న ఈ రోజుల్లో అక్కినేని నాగచైతన్య పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరైన క్లారిటీస్తేనే అది నిజామా కాదా అని తెలుస్తుంది. అప్పటివరకు ఇది ఓ ప్రచారం అనుకోవాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat