కీరదోసతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. కీరదోసతో లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
*కీరదోస శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
*ఊబకాయంతో బాధపడేవారికి మేలు చేస్తుంది.
*డయాబెటిస్ను కంట్రోల్ చేయడంలో కీ రోల్ పోషిస్తుంది.
*శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది.
*కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి మూత్ర సమస్యలు తగ్గుతాయి.
*కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాయపడుతుంది.