Home / MOVIES / రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టిన RRR

రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టిన RRR

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్టు,శ్రియా,సముద్రఖని,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్.

ఈ  మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ  రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపింది. ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో రూ.350కోట్లు వసూలు చేయగా, కన్నడం, తమిళం, మలయాళంలో వందకోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. బాలీవుడ్లో రూ.300కోట్లను వసూలు చేసింది. ఈ మూవీ రూ. 1,100కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించినా షేర్ మాత్రం రూ. 600కోట్లకే పరిమితమైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat