Home / MOVIES / కొరటాల శివ Next List లో ఉన్న స్టార్ హీరోలు వీళ్ళే..?

కొరటాల శివ Next List లో ఉన్న స్టార్ హీరోలు వీళ్ళే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా… కాజల్ అగర్వాల్ ,పూజా హెగ్డే  హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల కానున్న చిత్రం ఆచార్య.

ఈ చిత్రం గురించి చేస్తున్న ప్రమోషన్ లో భాగంగా కొరటాల శివ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చారు. ఈ ఇంటర్వూ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమాను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లతో సినిమాలు చేయనున్నట్టు చెప్పుకొచ్చారు.

అయితే, ఈ ముగ్గురిలో ఎవరో ముందు ప్రాజెక్ట్ ఉంటుందనేది మాత్రం చెప్పలేదు. మొత్తానికి కొరటాల ఇప్పటికే ముగ్గురు స్టార్స్‌ను లైన్‌లో పెట్టారు. ఎవరితోనైనా తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకట రావచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat