బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?.. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం..!
బ్రష్ చేయడానికి ముందు నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి మరింత బలంగా అవుతుంది.
శరీరం హైడ్రేట్ అవుతుంది.
దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు తగ్గుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
కడుపులో పుండ్లు, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.
చర్మం, జుట్టు మృదువుగా అవుతాయి.