Home / MOVIES / మెగా అభిమానులకు Good News

మెగా అభిమానులకు Good News

మెగా అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. జనసేన అధినేత,సీనియర్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కొరటాల శివ దర్శకత్వంలో  తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య’ చిత్రం స్పెషల్ షో వేయనున్నారు.

ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా.. సంగీత, రెజీనా ప్రత్యేక పాత్రల్లో సోనూసూద్ విలన్‌గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు.

మెలోడీ బ్రహ్మ  మణిశర్మ సంగీతం అందించారు. అయితే, మెగా ఫ్యామిలీ అందరూ కలిసి ‘ఆచార్య’ చిత్రాన్ని చూసేందుకు ఓ థియేటర్స్‌ను ఆల్రెడీ బుక్ చేసినట్టు చిరంజీవి స్వయంగా చెప్పారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ షో చూసేందుకు వస్తుండటం ఆసక్తికరం. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat