Home / SLIDER / ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన  నల్లగొండ జిల్లా నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఈ రోజు గురువారం రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డ నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు.

ఇటీవలే ఎమ్మెల్యే తండ్రి నర్సింహ  అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో ఈ రోజు  గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి  లింగయ్య ఇంటికి చేరుకున్న మంత్రి ముందుగా నర్సింహ చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. చిరుమ‌ర్తిని ఓదార్చి, త‌మ ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum