Home / SLIDER / మోదీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్

మోదీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ  ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువమంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.

గత ఎనిమిదేళ్ళుగా మోదీ నాయకత్వంలోని  బీజేపీ పాలనలో ఆక్సిజన్‌ దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కొరత అని మంత్రి కేటీఆర్  విమర్శించారు. ప్రధాని మోదీకి ఉన్న విజన్‌ కొరతే ఈ అన్ని సమస్యలకు మూలమని ఆయన ఈ సందర్భంగా  ట్వీట్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat