Home / MOVIES / సురేఖతో చిరంజీవి టూర్‌.. ‘గాడ్‌ఫాదర్‌’గుడ్‌ న్యూస్‌

సురేఖతో చిరంజీవి టూర్‌.. ‘గాడ్‌ఫాదర్‌’గుడ్‌ న్యూస్‌

మెగాస్టార్‌ చిరంజీవి కొన్ని రోజుల ఫారిన్‌టూర్‌కి వెళ్లారు. సతీమణి సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌లోని కొన్ని దేశాల పర్యటనకు వెళ్తున్న చిరంజీవి తెలిపార. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సురేఖతో ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను చిరంజీవి షేర్‌ చేశారు.

మరోవైపు ఇటీవల ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం ‘గాడ్‌ ఫాదర్‌’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిలో భాగంగా సినిమాలో ఓ పాట కూడా చిరంజీవి, సల్లూభాయ్‌ మధ్య ఉందట. ఈ పాటకి ప్రముఖ కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించినున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్న తమన్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat