Home / SLIDER / సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ మాట్లాడుతూ” పాలమూరు నుంచి వలసలు లేవని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఇది నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని  ఆయన సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.

వలసలు ఉన్నాయని నిరూపించడానికి తాను సిద్ధమని చెప్పారు. దేవరకద్ర బహిరంగసభలో మాట్లాడుతూ.. దత్తత తీసుకున్న పాలమూరుకు కేసీఆర్ 8 ఏళ్లలో ఏంచేశారో చెప్పాలన్నారు. ఈ జిల్లా పరిస్థితి చూస్తుంటే బాధాకరంగా ఉందని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat