Home / MOVIES / OTT లోకి RRR

OTT లోకి RRR

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. శ్రియా,ఆలియాభట్టు,అజయ్ దేవగన్,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR. ఈ మూవీ ఓటీటీలో విడుదలపై క్లారిటీ వచ్చేసింది. జూన్ 3న జీ5, నెట్ ఫ్లిక్స్లలో RRR స్ట్రీమ్ కానుందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే పలు రికార్డులు బ్రేక్ చేసిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat