Home / LIFE STYLE / బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో..?

బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో..?

అనేక ఆరోగ్య సమస్యల నుంచి బెల్లం ఉపశమనం కలిగిస్తుంది. అసలు బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. బి-కాంప్లెక్స్, C, D, E విటమిన్లు ఉంటాయి.

బెల్లం బీపీని అదుపు చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. మహిళల్లో నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. నువ్వులతో బెల్లాన్ని కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు సమస్యలు తగ్గును.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri