Home / NATIONAL / పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ అదానీ క్లారిటీ

పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ అదానీ క్లారిటీ

ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ బిలియనీర్  గౌతమ్ అదానీ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై క్లారిటీ చ్చారు. ఆయన మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎవరికి కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్పష్టం చేశారు.

ఏపీ నుంచి తనకు గానీ, తన భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడల్లా తమ పేరును తెరపైకి తెస్తున్నారని, రాజ్యసభ సీట్ల విషయంతో తమ పేరును లాగడం దురదృష్టకరమన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat