Home / INTERNATIONAL / వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం

వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై హత్యాయత్నం జరిగిందని ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ మీడియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ దాడి రెండు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై  జరిగింది.

దాని నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్‌ రక్షణ నిఘా విభాగాధిపతి కైరిలో బుడనోవ్‌ సంచలన విషయం వెల్లడించారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇది జరిగిందని పేర్కొన్నారు. నల్లసముద్రం, కాస్పియన్‌ సముద్రం మధ్య ఉండే కాకసస్‌ రీజియన్‌ పర్యటనలో అక్కడి ప్రతినిధులు దాడి చేశారు..

అయితే ఆ హత్యాయత్నం విఫలమైందని బుడనోవ్‌ పేర్కొన్నారని ఉక్రెయినిస్ కా ప్రావ్దా అనే మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ఈ ఘటన బయటి ప్రపంచానికి తెలియదని బుడనోవ్‌ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat