Home / CRIME / హైదరాబాద్‌.. కారులో గ్యాంగ్‌ రేప్‌: మరో ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌.. కారులో గ్యాంగ్‌ రేప్‌: మరో ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం సాదుద్దీన్‌ మాలిక్‌ అనే యువకుడితో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేశారు. శనివారం మరో ఇద్దరు మైనర్లు, ఉమర్‌ఖాన్‌ అనే యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గుర్నీ కర్ణాటకలో అరెస్ట్‌ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

పబ్‌లో బాలికను పరిచయం చేసుని ఆమెపై ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు గ్యాంగ్‌ రేప్‌ చేశారు. కారులో తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat