Home / LIFE STYLE / మీకు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.

మీకు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.

కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?. అయితే ఈ చిట్కాలను వాడి చూడండి.. లాభం ఉంటుంది.

* ఏసీ వాడుతుంటే.. టెంపరేచర్ ను 24 డిగ్రీల వద్ద పెట్టండి

* ఇంట్లో ఇతర వాడండి బల్బులు కాకుండా ఎల్ఈడీ బల్బులు

* టీవీని రిమోట్తో ఆఫ్ చేసినా.. పవర్ స్విఛాఫ్  చేయండి

* ఏసీ ఔట్ డోర్ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోండి

* ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్ వాడటం ద్వారా కూడా విద్యుత్ ఆదా అవుతుంది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat