Home / MOVIES / ఆకాశ్‌పూరీ ‘చోర్‌ బజార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఆకాశ్‌పూరీ ‘చోర్‌ బజార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

 

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ నటించిన ‘చోర్‌ బజార్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ మూవీలో ఆకాశ్‌కు జంటగా గెహనా సిప్పి నటించారు. బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించగా, వీఎస్‌ రాజు నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు మంచి హిట్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల్‌ 24వ తేదీన సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీకి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా.. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat