మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహ బంధం మంగళవారం (జూన్ 14) నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీరు ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట అక్కడ తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకోగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.