Breaking News
Home / NATIONAL / న‌దిలో ఓ జంట అనుచిత ప్రవర్తన -చితకొట్టిన జనం -వీడియో వైరల్

న‌దిలో ఓ జంట అనుచిత ప్రవర్తన -చితకొట్టిన జనం -వీడియో వైరల్

అయోధ్య‌లో  స‌ర‌యూ న‌దిలో ఓ జంట అనుచితంగా ప్ర‌వ‌ర్తించింది. న‌దిలో పుణ్య స్నానం ఆచ‌రిస్తూ భార్య‌తో భ‌ర్త స‌ర‌సం ఆడాడు. భార్య‌కు కిస్సులు ఇవ్వ‌డాన్ని చూసిన జ‌నం ఆ వ్య‌క్తిని చిత‌క‌బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అయ్యింది. న‌దిలో స్నానం చేస్తున్న జ‌నం ఆ భార్యాభ‌ర్త‌ల‌ను నిల‌దీశారు. భార్య వ‌ద్ద నుంచి భ‌ర్త‌ను లాగేసి చిత‌క్కొట్టారు. భార్య అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా అక్క‌డున్న వారు ఎవ‌రూ విన‌లేదు. 

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum