Home / MOVIES / నిఖిల్‌ చేసిన పనికి షాకైన అభిమాని

నిఖిల్‌ చేసిన పనికి షాకైన అభిమాని

హీరో నిఖిల్‌ తన అభిమానికి సూపర్‌ షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. కార్తికేయ-2 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మహేశ్‌ అనే వ్యక్తిని స్టేజ్‌ పైకి పిలిచి తన కళ్లద్దాలను గిప్ట్‌గా ఇచ్చేశాడు. ఇంతకీ నిఖిల్‌ ఎందుకు ఇలా చేశాడో తెలుసా..

నిఖిల్‌ నటించిన కార్తికేయ-2 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. నిఖిల్‌ ఫస్ట్‌ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా చూస్తూ తనపై అమితమైన అభిమానాన్ని చూపిస్తున్న మహేశ్‌ అనే  వ్యక్తిని స్టేజ్‌ పైకి పిలిచి ఈ బహుమతి ఇచ్చాడీ హీరో. ఈ విషయాన్ని మహేశ్ ట్విట్టర్‌ ద్వారా తెలుపగా స్పందించిన నిఖిల్.. బ్రో ఆ కళ్లద్దాలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాపై చూపించిన ప్రేమకు నేను మీకు ఇచ్చిన గిఫ్ట్ అది అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

నిఖిల్‌ నటిస్తున్న ఈ సీక్వెల్‌లో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. వచ్చే నెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat