Home / MOVIES / మెగాస్టార్ మూవీలో విలన్ గా మలయాళ నటుడు?

మెగాస్టార్ మూవీలో విలన్ గా మలయాళ నటుడు?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్  నటుడు.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఈ మూవీలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు.

సముద్రఖని, విజయ్ సేతుపతి విలన్ గా కనిపిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్ను తీసుకోవాలని మూవీ టీమ్ భావిస్తోందట. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar