Home / ANDHRAPRADESH / ఏపీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యటన

ఏపీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ఈరోజు సోమవారం  విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ . రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన  మోదీకి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ , ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, డీజీపీ, ఏపీ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.

అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ , ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిసి భీమవరానికి బయలు దేరారు.భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. అనంతరం పెద అమరిం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ తర్వాత ప్రధాని ఢిల్లీకి బయలుదేరుతారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat