Home / NATIONAL / అమర్‌నాథ్‌ యాత్రలో వరద బీభత్సం.. పదిమంది మృతి

అమర్‌నాథ్‌ యాత్రలో వరద బీభత్సం.. పదిమంది మృతి

జమ్ముకాశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ యాత్రలో వరద బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండలపై నుంచి వరద నీరు పోటెత్తడంతో అక్కడ ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి.

ఈ ఘటనలో ఇప్పటివరకు పది మంది యాత్రికులు మృతి చెందగా, పలువురు గల్లంతైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మిగతావారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ రోజు కూడా కుంభవృష్టి వర్షం కురవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఐటీబీపీ అధికారులు వెల్లడించారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar