Home / ANDHRAPRADESH / వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్‌..

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్‌..

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్‌ ఎన్నికయ్యారు. వైసీపీ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు తనపై కార్యకర్తలు, అభిమానులు ఆప్యాయత చూపించి అనురాగం పంచుతున్నారని చెప్పారు. ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోందన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ విధానాలు, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు నిండు మను సెల్యూట్‌ చేస్తున్నట్లు జగన్‌ చెప్పారు. తనతో దశాబ్దం పాటు కష్టాలను భరించి, అవమానాలను తట్టుకొని త్యాగాలు చేసిన సైన్యం ఇక్కడ ఉందన్నారు. తన కష్టంతో పాటు కార్యకర్తల శ్రమ, త్యాగాల వల్లే ఈ ప్రభుత్వం ఏర్పాటైందని.. ఈ మూడేళ్ల పాలనలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యం, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని ఆయన వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat