Home / NATIONAL / స్వయంగా పానీపూరీ అమ్మిన మమతా బెనర్జీ

స్వయంగా పానీపూరీ అమ్మిన మమతా బెనర్జీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హవాయి చెప్పులు, కాటన్‌ చీరతో చాలా సింపుల్‌గా కనిపించే ఆమె.. సామాన్య ప్రజలు కనిపిస్తే వారితో ఇట్టే కలిసిపోతారు. ఇటీవల డార్జిలింగ్‌ పర్యటకు మమత వెళ్లగా అక్కడ పానీ పూరీ అమ్మి అందరినీ ఆశ్చర్య పరిచారు.

స్వయంగా పానీపూరీ తయారు చేసి తన స్వహస్తాలతో వినియోగదారులకు అందించారు. సీఎం ఏకంగా పానీపూరీ అమ్మే వ్యక్తిగా మారడంతో అక్కడున్నవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మమతతో వాళ్లంతా సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను తృణమూల్‌ కాంగ్రెస్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat