Home / SLIDER / రాహుల్ తెలంగాణ పర్యటన వాయిదా.?

రాహుల్ తెలంగాణ పర్యటన వాయిదా.?

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల  ఆగస్టు 2న నిర్వహించ తలపెట్టిన సిరిసిల్ల సభను వాయిదా వేయాలని  ఆ పార్టీ యోచిస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో నిరుద్యోగ సభ నిర్వహించడం, దానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రావడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీకి చెందిన నేతల సమావేశంలో వెల్లడైంది. ఈ విషయంపై రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత సభ వాయిదా నిర్ణయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat