ఇంగ్లండ్ జట్టుతో నిన్న ఆదివారం జరిగిన మూడో వన్డేలో గెలుపుతో వన్డే సిరీసు ను భారత్ సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 45.5 ఓవర్లలో 259 పరుగులు చేసింది.. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 47 బంతులు, మరో 5 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. పంత్ (125*), హార్దిక్ (71) పరుగులతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
Tags Cricket cricket info cricket news england game game adda game news oneday series slider sport adda sport news sports team india