Home / MOVIES / దర్శకుడు మణిరత్నం కి   కరోనా

దర్శకుడు మణిరత్నం కి   కరోనా

లెజెండరీ దర్శకుడు మణిరత్నం   కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  అయితే కంగారు పడాల్సిన పనిలేదని, కోవిడ్ 19 పాజిటివ్ అని తెలిసిన వెంటనే, ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారని కోలీవుడ్ సమాచారం.

మణిరత్నానికి ప్రస్తుతం అనభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తమిళంతో పాటు ఆయనకు దక్షిణాదిన మిగిలిన భాషల్లో కూడా ఆయనకి చాలా మంది అభిమానులున్నారు. తెలుగులో ఆయన చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat