Home / ANDHRAPRADESH / చేయలేకపోతే చెప్పండి.. కొత్తవాళ్లకు అవకాశమిస్తా: జగన్‌

చేయలేకపోతే చెప్పండి.. కొత్తవాళ్లకు అవకాశమిస్తా: జగన్‌

వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని.. చేసే పని కష్టమనిపిస్తే చెప్పాలని కోరారు. అలా ఎవరైనా చెబితే వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయాలని ఆదేశించారు.

అక్టోబరు 2 లోపు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం పూర్తిచేయాలని జగన్‌ స్పష్టం చేశారు. అన్ని కమిటీల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు.. మొత్తంపైన 50 శాతం మహిళలు ఉండేలా చూడాలని చెప్పారు. ఆగస్ట్‌ 4 నుంచి నియోజకవర్గానికి 50 మంది చొప్పున కార్యకర్తలతో సమావేశమవుతానని సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రణాళిక త్వరలోనే ఖరారు చేస్తామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat