Home / MOVIES / రామ్ చరణ్ -బన్నీ ల గురించి సమంత సంచలన వ్యాఖ్యలు

రామ్ చరణ్ -బన్నీ ల గురించి సమంత సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన  స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పమని కాఫీ విత్ కరణ్ షోలో ఎదురైన ప్రశ్నకు స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు.. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ చరణ్ ఒక OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్), బన్ని ఓ మ్యాజిక్ అని చెప్పింది. తమిళ స్టార్ ధనుష్ గురించి చెప్పమని అడగ్గా.. అతడో గ్లోబల్ స్టార్ అని సామ్ చెప్పింది. ఇదే షోలో సామ్ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు విషయాలు వెల్లడించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat