Home / POLITICS / బీజేపీలో ఈటలది బానిస బతుకు: బాల్క సుమన్‌

బీజేపీలో ఈటలది బానిస బతుకు: బాల్క సుమన్‌

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌ అన్నారు. తిన్నింటి వాసాలను ఆయన లెక్కబెడుతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేపీ వివేకానంద్‌తో కలిసి సుమన్‌ మీడియాతో మాట్లాడారు.

ఈటల రాజేందర్‌విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల అవినీతికి పాల్పడ్డాడని.. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని చెప్పారు. ఈటల ఓ చెల్లని రూపాయి అని.. పబ్లిసిటీ కోసమే ఆయన తంటాలు పడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీలో ఈటలది బానిస బతుకు అని బాల్క సుమన్‌ వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat