Home / SLIDER / మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారి తల్లి గారు మృతిచెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్‌ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat