Home / MOVIES / చై – సామ్‌లు మళ్లీ కలిసిపోతున్నారా.. ! ఆ మాటల అర్థం అదేనా..

చై – సామ్‌లు మళ్లీ కలిసిపోతున్నారా.. ! ఆ మాటల అర్థం అదేనా..

నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నప్పటి నుంచి రకరకాల రూమర్స్‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పుడూ వీటిపై స్పందించని చైతూ తాజాగా పెదవి విప్పాడు. సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

చైతూ తన కొత్త సినిమా లాలా సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడాడు. తన వ్యక్తిగత జీవితంలో ప్రచారమవుతున్న వార్తలపై స్పందించాడు. తనపై వస్తున్న రూమర్స్‌ చూస్తుంటే నవ్వొస్తుందని, వాటిని తాను పట్టించుకోవడం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో చై ఓ బాలీవుడ్ నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్‌ పడినట్లయింది.

మేమిద్దరం కలిస్తే క్రేజీనే…

సమంతతో కలిసి మళ్లీ నటిస్తారా అని ఓ విలేకర్‌ ప్రశ్నించగా నేను సామ్ కలిసి నటిస్తామో లేదో నాకు కూడా తెలీదని, అది కేవలం విధికే తెలుసుని చైతూ జవాబిచ్చారు. అంతేకాకుండా సమంత, నేను మళ్లీ కలిసి నటిస్తే అది చాలా క్రేజీ అవుతుందని చెప్పారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar