Home / MOVIES / జాతీయ జెండాతో సెలబ్రిటీలు .. ‘హర్ ఘర్ త్రిరంగా’ పాట వైరల్..

జాతీయ జెండాతో సెలబ్రిటీలు .. ‘హర్ ఘర్ త్రిరంగా’ పాట వైరల్..

ఈ 15కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరుతో దేశభక్తి పెంచే కార్యక్రమం చేపట్టారు. ఇందుకు 2వ తేదీ నుంచి ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో డీపీలుగా జాతీయ జెండాను పెట్టాలని సూచించారు. అంతేకాకుండా 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్క ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరేయాలని సూచించారు.

ఈ తరుణంలో కేంద్ర సమాచార శాఖ హర్ ఘర్ త్రిరంగ పేరుతో దేశ ఖ్యాతిని తెలిపేలా ఓ గీతాన్ని విడుదల చేసింది. ఇందులో ప్రభాస్, విరాట్‌ కొహ్లీ, అనుష్క శర్మ, అమితాబ్‌, కపిల్‌ దేవ్‌, కీర్తి సురేష్‌, దేవి శ్రీ ప్రసాద్ తదితర సెలబ్రిటీలు జాతీయ జెండా పట్టుకొని సందడి చేశారు. ప్రస్తుతం నెట్టింట ఆ పాట తెగ వైరల్ అవుతోంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar