Home / ANDHRAPRADESH / ఏపీ టీడీపీకి బిగ్ షాక్

ఏపీ టీడీపీకి బిగ్ షాక్

ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో ఆయన తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు ఇంచార్జ్ గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో  ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

గంజి చిరంజీవి  పార్టీకి రాజీనామా చేశారు. ‘టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానించారు. సీటు ఇచ్చి సొంత పార్టీ నేతలే ఓడించారు. ఆ అవమానాలు భరించలేక టీడీపీని వీడుతున్నా. త్వరలో ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తా’ అని చిరంజీవి ప్రకటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat