Breaking News
Home / NATIONAL / స్వాతంత్ర దినోత్సవం నాడు సెలబ్రిటీలు ఏమన్నారంటే..!

స్వాతంత్ర దినోత్సవం నాడు సెలబ్రిటీలు ఏమన్నారంటే..!

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల కావడంతో దేశవ్యాప్తంగా జాతీయ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరు ఏమని చెప్పారంటే..

దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా ఇంటి ముందు గర్వంగా రెపరెపలాడుతున్న మన త్రివర్ణ జాతీయ పతాకం.
– చిరంజీవి

 

ప్రతి ఒక్కరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్

– ఎన్టీఆర్

 

ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఫ్రీడం ఫైటర్స్ అందర్ని స్మరించుకుందాం.. హర్ ఘర్ తిరంగాను అందరూ దేశ నలుమూలలకు వ్యాప్తి చేయడం చాలా సంతోషాన్నిచ్చింది.

– రామ్ చరణ్

మన రియల్ హీరోలను స్మరించుకోడానికి ఒక్క నిమిషాన్ని వెచ్చిద్దాం. మన భవిష్యత్తును మరింత సుసంపన్నంగా మార్చుకోవడానికి జీవితాంతం కృషి చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

– కల్యాణ్ రామ్

మన జెండా మన గౌరవం.. భారతీయులందరకీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

– మంచు లక్ష్మీ

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino