Home / ANDHRAPRADESH / AP TDP కి బిగ్ షాక్ -YSRCP లో చేరిన కీలక నేత

AP TDP కి బిగ్ షాక్ -YSRCP లో చేరిన కీలక నేత

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీకి చెందిన కీలక నేత గంజి చిరంజీవి ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.అనంతరం గంజి చిరంజీవి  మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశేష కృషి చేస్తోందని తెలిపారు. సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat