Home / NATIONAL / ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి ట్రైన్‌నే చేజ్ చేసిన డెలివరీ బాయ్..!

ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి ట్రైన్‌నే చేజ్ చేసిన డెలివరీ బాయ్..!

కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను అందించడానికి ఓ డెలివరీ బాయ్ సాహసమే చేశాడు. ఆన్‌లైన్ యాప్ డంజో ఏజెంట్ రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ను చేజ్‌ చేసి మరీ ఆర్డర్‌ను కస్టమర్‌కు అందించాడు. కస్టమర్ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్లుగా ఎగిరి గంతేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డెలివరీ బాయ్ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయన సర్వీస్‌కుగాను ప్రమోషన్ ఇవ్వాలని కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్ నే చేజ్ చేసేశాడు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat