Home / NATIONAL / దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా

దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా

 దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,45,63,337కు చేరింది. ఇందులో ఇప్పటికే 4,39,90,414 మంది కరోనా బాధితులు కోలుకున్నారు, 5,28,487 మంది కరోనా మహమ్మారి భారీన పడిన మృతిచెందారు.

మరో 44,436 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 19 మంది కరోనాకు బలయ్యారు. 5719 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 217.41 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar