Home / ANDHRAPRADESH / జగన్ కు షర్మిల మరో షాక్

జగన్ కు షర్మిల మరో షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి.. వైఎస్ షర్మిల  కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే. కోట్లాది మంది ఆరాధించే పెద్దమనిషిని ఇవాళ అవమానిస్తే.. రేపు వచ్చే ప్రభుత్వం YSR పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని అవమానించినట్లు అవుతుంది.  నందమూరి తారకరామరావు  ఖ్యాతిని వైఎస్సార్   కు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు’ అని చెప్పారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar