Home / BHAKTHI / హైటెక్ సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

హైటెక్ సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లోని హైటెక్ సిటీలోని మైదాన్ ఎక్స్ పో సెంటర్ లో మామిడి దీప్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ అడబిడ్డలు ఎంతో ఇష్టంగా.. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ బతుకమ్మను తొమ్మిది రోజులు పాటు సాగుతాయి. 

ఈ నేపథ్యంలో నగరంలోని మెటల్ చార్మీనార్ దగ్గర హైటెక్ లో మన బతుకమ్మ సంబరాలు పేరుతో దీప్తి మామిడి గారు ఘన నిర్వహించారు. ఈ వేడుకల్లో వందల మంది మహిళలు పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

మొన్న ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ పండగను పురస్కరించుకుని తంగేడు, గునుగు, గులాబీ తదితర పూలతో తయారు చేసిన బతుకమ్మ వేడుకల్లో పెద్దఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar