Home / NATIONAL / వామ్మో.. 28 ఏళ్ల యువకుడు.. 24 మందితో..!

వామ్మో.. 28 ఏళ్ల యువకుడు.. 24 మందితో..!

 ఆ యువకుడికి 28 ఏళ్లు. రోజుకో పేరు.. రోజుకో ఊరు.. ఒకరికి తెలియకుండా మరొకరు.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 24 మందిని పెళ్లి చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

 అసబుల్‌ మొల్లా.. ఇటీవల పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌దిగీ ప్రాంతానికి చెందిన ఓ యువతిని 24వ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మహిళ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకొని పారిపోయాడు. గుర్తించిన మహిళ సాగర్‌దిగీ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేయగా ఆ యువకుడు 28 ఏళ్లకే నిత్య పెళ్లికొడుకు అని తేలింది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్న ఆ 23 మంది ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకొని పారిపోగా ఎవరు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. తాజాగా 24వ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిత్యపెళ్లికొడుకు బాగోతం బయటపడింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat