Home / MOVIES / గాడ్‌ఫాదర్‌ ప్రమోషన్స్‌కు అందుకే అనసూయ రాలేదు!

గాడ్‌ఫాదర్‌ ప్రమోషన్స్‌కు అందుకే అనసూయ రాలేదు!

మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీ దసరా కానుకగా థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర అయిన న్యూస్‌ ఛానెల్ రిపోర్టర్‌గా కనిపించారు. యాంకర్ యాక్టింగ్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటూ.. సినిమా ప్రమోషన్స్‌లో ఆమె ఎక్కడా కనిపించలేదని కామెంట్స్‌ పెడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన అనసూయ ఏం చెప్పారంటే..

గాడ్‌ఫాదర్‌లో అనసూయ ఓ లీడింగ్ రోల్‌లో కనిపించారు. దీంతో నెటిజన్లు గాడ్‌ఫాదర్‌లో మీ రోల్‌ నాకెంతో నచ్చింది. మూవీలో ఇంత మంచి రోల్‌లో కనిపించిన మీరు ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు అని ట్వీట్‌ చేశారు. దీనిపై అనసూయ స్పందిస్తూ.. చాలా షూటింగ్స్‌ ఒకేసారి జరుగుతున్నాయి. మీరు నిజంగా నమ్మండి.. మీ అందర్ని ఎంటర్‌టైన్ చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నా అంటూ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat