Home / MOVIES / సమంత పవర్‌ఫుల్ పోస్ట్.. ఎవరికో?

సమంత పవర్‌ఫుల్ పోస్ట్.. ఎవరికో?

సమంత.. ఆ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో తన గురించి పంచుకుంటూ మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. తన ఫోటోలు, వీడియోలలో అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది. చైతూతో విడాకుల తర్వాత కూడా సామ్ నెట్టింట యాక్టివ్‌గానే ఉంది. ఏమైందో తెలీయదు కానీ ఈ మధ్య నెలల కొద్దీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. ఎప్పుడో అడపాదడపా ఒకటి పెడుతోంది. తాజాగా ఓ సెల్ఫీ పోస్ట్ చేసిన సమంత మరింత వైరల్ అయింది.

ఆమధ్య తన పెంపుడు జంతువు ఫోటో షేర్ చేసి వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు అని క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ అమ్మడు. దీంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సామ్ అడ్రస్ లేకుండా పోయింది. చాలా నెలల తర్వాత తాజాగా తన సెల్ఫీ షేర్ చేసింది సామ్. అయితే అందులో తన ఫేస్ కనపడకుండా టీ షర్ట్ మాత్రమే కనిపించేలా ఓ పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చింది. యూ విల్ నెవ్వర్ వాక్ ఎలోన్.. నువ్వు ఎప్పటికీ ఒంటరిగా నడవవు.. అంటూ రాసి ఉన్న టీ షర్ట్‌ను వేసుకున్న ఫిక్ పంచుకుంది. ఈ పోస్ట్ ఎవర్ని ఉద్దేశించి సామ్ అలాంటి టీ షర్ట్ వేసుకుందా అని నెట్టింట వైరల్ అవుతోంది.

Image

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat