Home / MOVIES / బన్నీ, శిరీష్‌లలో ఎవరు క్యూటీ.. ఎవరు నాటీ‌? ఆ హీరోయిన్ అప్‌సెట్!

బన్నీ, శిరీష్‌లలో ఎవరు క్యూటీ.. ఎవరు నాటీ‌? ఆ హీరోయిన్ అప్‌సెట్!

అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న సినిమా ఊర్వశివో రాక్షసివో. త్వరలో ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ విలేకర్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా అనుకు విలేకర్ ఓ ప్రశ్న వేయగా ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..

ఊర్వశివో రాక్షసివో సినిమా టీమ్ చిట్‌చాట్‌లో ఓ విలేకర్‌ అనుని ఉద్దేశించి మేడమ్.. నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించారు. ఇప్పుడు అల్లు శిరిష్‌తో నటించారు. వీరిద్దరిలో ఎవరు క్యూటీ ఎవరు నాటీ అని అడిగాడు. దీంతో అను అప్‌సెట్‌ అయ్యి.. ఏంటి ఈ ప్రశ్నలు.. మీకు అడగడానికి ఇంకేం ప్రశ్నలు లేవా అని సీరియస్ అయ్యారు. ఈ ఊర్వశివో.. రాక్షసివో మూవీకి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. యూత్‌ను ఎట్రాక్ట్‌ చేసే లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. అచు రాజ్ మణి, అనూప్ స్వరాలు సమకూర్చారు.

Image

Image

Image

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat