Home / MOVIES / పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ కేఏ పాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఉన్న విలువ పోతోందని ఆయన ఆరోపించారు. ‘పవన్ 9 పార్టీలు మారాడు.

అన్నయ్య పార్టీ అయిన ప్రజారాజ్యం,సీపీఐ,సీపీఎం,బీఎస్పీ, బీజేపీ సహా ఎన్నో పార్టీల్లో చేరడంతో పవన్ కు ఉన్న ప్రస్తుత ఓటు బ్యాంక్ పోయింది. 2008 నుంచి పార్టీ పెట్టారే. సొంత సీటులో గెలవలేదు. ఆయన లీడ్ చేయడమేంటి? ఏడాదిగా పవన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ అపాయింట్మెంటే లేదు. పవన్ మా పార్టీలో చేరాలి’ అని పాల్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కేఏ పాల్ చేసిన వ్యాఖ్యల గురించి పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat