Home / MOVIES / బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్

బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్

  టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్  రామ్‌చరణ్ తన 16వ సినిమాను ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలిసారిగా దర్శకత్వం వహించి ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు బుచ్చిబాబు. అయితే నిజానికి ఉప్పెన తర్వాత యంగ్ టైగర్   తారక్‌తో సినిమా చేయాల్సి ఉంది.

కానీ  తారక్ కొరటాల శివ, ప్రశాంత్‌ నీల్‌తో సినిమాలు కమిట్‌ అయ్యాడు. దాంతో బుచ్చి బాబు సినిమాకు ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే బుచ్చి బాబు రెండేళ్లుగా ఏ ప్రాజెక్ట్‌ చేయలేదు. తారక్‌తో సినిమా చేయాలంటే ఇంకెన్ని రోజులు వేయిట్ చేయాలో అర్థం కాక, చరణ్‌ని లైన్‌లో పెట్టాడు.

అయితే ఇది తారక్‌ కోసం రాసుకున్న కథ కాదని, కొత్త స్టోరీ అని సమాచారం. కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి విషయాలు తెలియనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat